ICC Cricket World Cup 2019: Fakhar Zaman Gift's A LifeLine To Rohit Sharma | Funny Incident

2019-06-16 361

Rohit Sharma and KL Rahul were forced to open the innings in the absence of Shikhar Dhawan during the ICC World Cup 2019 match between India and Pak on Sunday but there were a number of misunderstandings during the duo when it came to running between the wickets.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#indiavspak
#oldtrafford
#rohithsharma
#klrahul
#wahab
#FakharZaman

పాకిస్తాన్ చెత్త ఫీల్డింగ్ వల్ల భారత ఓపెనర్ రోహిత్ శర్మ బతికిపోయాడు. రన్నవుట్ చేసే అవకాశాన్ని వదులుకున్న పాకిస్తాన్ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంది. ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్, భారత్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.